Tag భలేశ్వర్ నాథ్ దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

భలేశ్వర్ నాథ్ దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 26: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేపాల్ దేశంలో పర్యటిస్తున్నారు.మంగళవారం నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలోని చంద్రగిరి పర్వతాల పైన గల బలేశ్వర్ మహాదేవ్ దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్…