భగ్గుమన్న బాలనగర్ మెదక్ జాతీయ రహదారి
పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: బహుజన వర్గాల నేత నీలం మధు ముదిరాజ్ కి మద్దతుగా నిరసనల పర్వం కొనసాగుతుంది.బీఅర్ఎస్ పార్టీ పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ నీలం మధుకు కేటాయించాలని కోరుతూ సబ్బండ వర్గాల ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చే టైంలో ముఖ్యమంత్రి కేసీఆర్…
