బీసీ అభ్యర్థిని సీఎం చేయడం బిజెపితోనే సాధ్యం దౌల్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు సతీష్ ముదిరాజ్

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 18: బీసీ అభ్యర్థిని సీఎం చేయడం కేవలం బిజెపి పార్టీతోనే సాధ్యమని భారతీయ జనతా పార్టీ దౌల్తాబాద్ మండల అధ్యక్షులు సతీష్ ముదిరాజ్ అన్నారు కొడంగల్ నియోజకవర్గ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ కొడంగల్ నియోజకవర్గ అభ్యర్థి బంటు రమేష్ కుమార్ కి మద్దతుగా బిజెపి దౌల్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో…
