బీజేపీ, బీఆర్ఎస్ లను చిత్తుగా ఓడించాలిమాదిగ దండోరా అధ్యక్షులు దోమ మల్లేష్

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : 30 న జరిగే ఎన్నికల్లో దళితులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు దోమ మల్లేష్ మాదిగ విజ్ఞప్తి చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
