బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం
మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం గ్రామానికి చెందిన బీజేవైఎం మండల మాజీ ప్రధాన కార్యదర్శి ఆదిల్ల మల్లేశ్ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నియోజకవర్గంలో జరుగు తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస బీజేపీ పార్టీలకు చెందిన…
