బీఆర్ఎస్ కి ఓటేసి మరోసారి మోసపోవద్దు మాధవరం కాంతారావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 15 : అభివృధి చేస్తాడు అని నమ్మి ఓటేస్తే నిరుపేదల ప్రజల భూములను లాక్కొని కేసీఆర్ రోడ్డుపాలు చేశారని మళ్లీ ఓటేసి మోసపోవద్దు అని, దశాబ్ది కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత సూన్యమే అని కూకట్పల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జి మాధవరం కాంతారావు ఆరోపించారు. బుధవారం కూకట్పల్లి అసెంబ్లీ…
