Tag బిజెపితో ఒప్పందం వల్లనే కమ్యూనిస్టులు దూరం ఎస్.పి.ఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర రాజేష్

బిజెపితో ఒప్పందం వల్లనే కమ్యూనిస్టులు దూరం ఎస్.పి.ఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర రాజేష్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 13 :  రాష్ట్రంలో మతతత్వ బిజెపి విస్తరణ అడ్డుకునేందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ అభ్యర్థన మేరకు కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారని, అవసరం తీరాక లిక్కర్ స్కామ్ లో కూతురు, కుటుంబాన్ని కాపాడుకునేందుకు బిజెపితో లోపాయకారి ఒప్పందం చేసుకోవటం వల్లనే ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు కెసిఆర్ కు దూరం…