బిఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు…మహేశ్వరం గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 12 : మహేశ్వరం నియోజకవర్గానికి అలుపెరగని బాటసారిలా కృషి చేస్తున్న సబితమ్మ వెంటే మేము అంటు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో వేలాది కోట్లతో మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి చేసిన మంత్రి అంటూ కందుకూరు మండలం సార్లరావుల పల్లి గ్రామ సర్పంచ్ రజిత ప్రవీణ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు.తెలంగాణ రాష్ట్ర…
