Tag బిఆర్ ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి

బిఆర్ ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి

కులకచర్ల, ప్రజాతంత్ర, ఆగస్ట్18:బిఆర్ ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పరిగి నియోజకవర్గ నాయకుడు మారుతి కిరణ్ బూనేటి, వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గణపురం వెంకటయ్య గౌడ్ లు అన్నారు.శుక్రవారంనాడు మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు గాదె మహిపాల్ ముదిరాజ్ అధ్యక్షతన డబుల్ బెడ్ రూమ్…