బాధిత కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం అంధజేసిన డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి
జగదేవపూర్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ కార్యకర్త రాగుల సాయి కుమార్ మంగళవారం అనారోగ్యం తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.వారికుటుంబానికి పది వేల రూపాయలు ఆర్థిక సహాయం…
