Tag బండారి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఉప్పల్ గౌడ కులస్తులు ఏకగ్రీవ తీర్మానం

బండారి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఉప్పల్ గౌడ కులస్తులు ఏకగ్రీవ తీర్మానం

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 27:  గౌడ కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తానని ఉప్పల్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం పెద్ద ఉప్పల్ గౌడ సంక్షేమ సంఘంతో  బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సమావేశమయ్యారు. బండారి లక్ష్మారెడ్డి కి గౌడ సంఘం మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం…