బంజారా ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తా
మేడ్చల్ ప్రజాతంత్ర ఆగస్ట్ 24 : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్ ఇండియా బంజారా సంఘం అధ్యక్షులుగా ఎంపికై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నానావత్ రెడ్యా నాయక్ ను, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకురా మల్లారెడ్డి, గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నివాసంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ…
