ఫార్ములా ఇ రేస్ టైటిల్ చేరువలో జేక్ డెన్నిస్
ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ఫార్ముల ఇ రేస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకునే దిశగా బ్రిటన్‌కు చెందిన జేక్ డెన్నిస్ ముందుకు సాగుతున్నట్లు సంస్థ ప్రతినిధులు శుక్రవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎక్స్ సెల్ లండన్ ఈవెంట్స్ అరేనాలో నిర్మించిన ప్రత్యేకమైన అవుట్‌డోర్, ఇండోర్ రేస్ ట్రాక్‌లో ఫార్ములా…
