ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నడుం బిగించాలి : పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డి
ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ కవర్, బ్యాగులను సంపూర్ణంగా నిషేధించారని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడానికి విద్యార్థులు యువకులు నడుం బిగించాలని ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కే.పురుషోత్తం రెడ్డి అన్నారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్(టిసిసి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ అధ్యక్షతన గురువారం గోలిపురాలోని…
