Tag ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ అభ్యర్థులను  గెలిపిస్తాయి

ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయి

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర,  అక్టోబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరె కపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తుల్జా భవాని ఆలయంలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి…