ప్రభుత్వం అందించే సహాయక పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి.
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: ప్రభుత్వం అందించే సహాయక పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం మహిళ, శిశు, వికలాంగులు, వయో వృద్ధులు, ట్రాంజెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా సెలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదనపు…
