ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందించడానికి సరియైన బడ్జెట్ కేటాయించాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 6: ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందించడానికి సరియైన బడ్జెట్ కేటాయించాలని సిఐటియూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ డిమాండ్ చేశారు.టిఫిన్ కు ప్రతి విద్యార్థి కి 25 రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో సోమవారం ఏంఈఓకు మెమోరాండం ఇవ్వడం సమర్పించారు.ఈ సందర్భంగా మండల కన్వీనర్…
