Tag ప్రతి క్షణం ప్రజా శ్రేయస్సు కోసమే తపిస్తూ ఉండే వ్యక్తి  బండారి లక్ష్మారెడ్డి

ప్రతి క్షణం ప్రజా శ్రేయస్సు కోసమే తపిస్తూ ఉండే వ్యక్తి  బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 27:  కులవృత్తుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్‌ నాయకత్వంలో రజకులకు భరోసా లభించిందని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం పాదయాత్రలో భాగంగాఉప్పల్ లోని పాతబస్తీ భరత్ నగర్ రజక సంఘంతో  బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సమావేశమయ్యారు. ఈ…