ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19: ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఎలాంటి ఒత్తిడి, ప్రలోభాలకు లోను కాకుండా వినియోగించుకుని సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో స్వీప్ ప్రచార కార్యక్రమంలో భాగంగా…
