Tag ప్రజావాణి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించండి:జిల్లా కలెక్టర్ గౌతమ్

 ప్రజావాణి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించండి:జిల్లా కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 :  ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలనిమేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం  జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా వివిధ సమస్యలపై పిర్యాదులను సమర్పించడానికి వచ్చిన ప్రజల నుండి  జిల్లా అదనపు కలెక్టర్ విజయంద్ర రెడ్డితో  కలిసి ప్రజల వద్ద…