Tag ప్రజాప్రతినిధులే కేసీఆర్ కు బుద్ధి చెబుతారు : బిజెపి రాష్ట్ర ఎన్నికల ప్రచార కన్వీనర్ ఎమ్మెల్యే ఈటల రాజేంధర్

ప్రజాప్రతినిధులే కేసీఆర్ కు బుద్ధి చెబుతారు : ఎమ్మెల్యే ఈటల రాజేంధర్

ఇల్లందు,ప్రజాతంత్ర,ఆగస్టు 26: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి తగిన బుద్ధి చెప్తారని బిజెపి రాష్ట్ర ఎన్నికల ప్రచార కన్వీనర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. శనివారం అయితే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నుండి పంచాయతీల అభివృద్ధి కోసం విడుదల…