ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజల మన్ననలు పొందేల నిర్వహించాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజల మన్ననలు పొందేల నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ అన్నారు. ఈనెల 28 నుండి జనవరి 6 వరకు ప్రభుత్వ 6 గ్యారంటీల పథకాలపై ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో…
