ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం
ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 14: కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం ఆంతరం,బిచ్చాల్ గ్రామంలో కొడంగల్ నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే విధంగా ఉన్నది కావున ప్రజలు కాంగ్రెస్…
