Tag ప్రజల్లో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక విష ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ : కాంగ్రెస్ నాయకులు సర్దార్ ఖాన్

కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక విష ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ : కాంగ్రెస్ నాయకులు సర్దార్ ఖాన్

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 18: కాంగ్రెస్ మేధస్సు నుంచి పుట్టిన మానస పుత్రికయే ఉచిత విద్యుత్ పధకం దీనిని బిఆర్ఎస్ కాపీ కొట్టి నేడు కాంగ్రెస్ పై గ్లోబల్ ప్రచారం చేయడం సిగ్గుచేటు. కాంగ్రెస్ హయాంలో రైతులకు వ్యవసాయానికి చేసిన అభివృద్ధిని తెలంగాణ రైతాంగం మర్చిపోదు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన ప్రతి హామీని గతంలో అమలు…