ప్రజలకు అందుబాటులో ఉంటా మల్లారెడ్డి

కీసర, ప్రజాతంత్ర , డిసెంబర్ 06 : చామకూర మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా రెండవసారి ఎన్నికైన సందర్భంగా నాగారం మున్సిపాలిటీ కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పూల బోకే అందజేసి, శాలువాతో సన్మానించి అభినందించారు. నియోజవర్గ ప్రజలకు, కార్యకర్తలకు…
