ప్రజల వద్దకే ప్రజా పాలన

సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ సిద్దిపేట, ప్రజాతంత్ర,డిసెంబర్ 30: 3వ రోజు ప్రజా పాలన లో భాగంగా సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సన్ పల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో రెండు పథకాలు…
