ప్రజల మద్దతు బిఆర్ఎస్ పార్టీకే

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 14: పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని బిఆర్ఎస్ పార్టీ, అభ్యర్థి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జిఎంఆర్…
