ప్రజల కోసం నీలం పది భరోసాలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 24: పటాన్ చెరు ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా తాను ఎమ్మెల్యేగా గెలిస్తే చేపట్టబోయే పనుల కోసం ప్రజలకు చేసే మంచి కోసం నీలం మధు ముదిరాజ్ నీలం మదన్న పది భరోసాల పేరుతో మ్యానిఫెస్టో ప్రకటించారు.అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా ఈ మ్యానిఫెస్టో రూపకల్పన చేశారు.ముఖ్యంగా రైతులు, మహిళలు…
