Tag ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి అభ్యర్థి ఆచారి

ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి అభ్యర్థి ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 3 :  బిజెపి అభ్యర్థి ఆచారి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఎన్నో ఉద్యమాలు చేసి ఐదు సార్లు పోటీ చేసి ఓడిపోయానని ఒక్కసారి అవకాశం ఇస్తే కల్వకుర్తి నియోజకవర్గన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం ఆమనగల్లు మున్సిపాలిటీలోని మూర్తుజాపల్లి, విఠాయిపల్లి ,చంద్రయన్ పల్లి తాండలో…