Tag పోలీస్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సన్మానం

పోలీస్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సన్మానం

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 7 : కడ్తాల మండలం మైసిగండి గ్రామానికి చెందిన నలుగురు యువకులు పోలీస్ ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా వారిని కడ్తాల యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హీరా సింగ్ నాయక్,  రాష్ట్ర నాయకులు జవహర్ లాల్ నాయక్, వార్డ్ మెంబర్ తులసిరామ్, రాము, రాజు నాయక్, అమర్సింగ్, గోపి, చందు,…