Tag పోలీసులు తనిఖీలలో రూ. 2.48 లక్షలు నగదు సీజ్

 పోలీసులు తనిఖీలలో రూ. 2.48 లక్షలు నగదు సీజ్

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: ఎన్నికల కోడ్లో భాగంగా పోలీసుల చేపట్టిన తనిఖీలలో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ. 2లక్షల 48 వేల నగదు ను పోలీసులు సీజ్ చేశారు. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా పోలీసులు  తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఇందిరా…