Tag పోలీసుల తనిఖీలలో భారీగా నగదు పట్టివేత

పోలీసుల తనిఖీలలో భారీగా నగదు పట్టివేత

తాండూరు ప్రజాతంత్ర అక్టోబర్ 12 : వికారాబాద్ జిల్లా తాండూర పట్టణంలో  పోలీసులు చేపట్టిన తనిఖీలలో భారీగా నగదు సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు పక్కగా ఎన్నికల కోడ్ ను అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా  గురువారం పట్టణ పోలీసులు  పట్టణంలోని వినాయక చౌక్ లో…