Tag పోలీసుల తనికీలలో రూ.2.50 నగదు పట్టివేత

పోలీసుల తనికీలలో రూ.2.50 నగదు పట్టివేత

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: ఎన్నికల కోడ్ అమలులో భాగంగా పోలీసులు చేపట్టిన తనిఖీలలో రూపాయలు 2.50 వేలు నగదును పట్టుకున్నారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో విలేమున్ చౌరస్తాలో పోలీసులు చేపట్టిన తనిఖీలలోబైక్ పై తరలిస్తున్న రూ 2.50 లక్షల నగదును  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ప్రారంభం కావడంతో వాహనాల…