Tag పోలింగ్ రోజు సెలవు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

పోలింగ్ రోజు సెలవు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 28: పోలింగ్ రోజున ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలకు సెలవు.. జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి  శాసనసభ సాధారణ ఎన్నికలలో భాగంగా పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజైనా  నవంబరు, 29, 30 న ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు…