Tag పోగొట్టుకున్న ఫోను తిరిగి అప్పగించిన పోలీసులు

పోగొట్టుకున్న ఫోను తిరిగి అప్పగించిన పోలీసులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 17 : ఆమనగల్లు పట్టణంలోని గుర్రం గుట్ట కాలనీకి చెందిన విద్యార్థి ఆమనగల్లు లోని లిటిల్ స్కాలర్ స్కూల్లో చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులకు తెలవకుండా ఇంట్లో నుంచి స్మార్ట్ ఫోన్ ను పాఠశాలకు తీసుకొచ్చి ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫోన్లో ఫోటోలు దిగేందుకు తీసుకొచ్చాడు. తదనంతరం మాడుగుల వెళ్ళే దారిలో…