Tag పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్న సీఎం కేసీఆర్: డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్న సీఎం కేసీఆర్: డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాసంత్ర ఆగస్టు 21: బీ.ఆర్.ఎస్.ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోంది అని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీసీ బంధు పథకం కోసం ఎంపిక చేసిన 300 మంది లబ్దిదారులకు 3 కోట్ల రూపాయల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పంపిణీ…