పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
పరిగి, ప్రజాతంత్ర,ఆగస్ట్ 03: పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి, పరిగి ఇంఛార్జి కాసాని వీరేష్ బాబు అన్నారు.గురువారం పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని గుండాల్ గ్రామంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పలువురు వివిధ పార్టీల నుండి తెలుగు దేశం పార్టీలో చేరడం…
