Tag పారిశ్రామికాభివృద్ధిలో జిల్లాను ముందంజలో ఉంచాలి జిల్లా కలెక్టర్ గౌతమ్

పారిశ్రామికాభివృద్ధిలో జిల్లాను ముందంజలో ఉంచాలి జిల్లా కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అధికారులు పూర్తి స్థాయిలో సహకరించి టీఎస్ ఐపాస్, టీ ప్రైడ్ కింద అర్హులైన పరిశ్రమలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనుమతులు అందించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. మంగళవారం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రవీందర్, అధికారులతో కలిసి జిల్లా…