Tag పల్లె పల్లె కు బీజేపీ – ఇంటింటికి ఆచారి

పల్లె పల్లె కు బీజేపీ – ఇంటింటికి ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 :  ఆమనగల్లు మండలం పోలేపల్లి, మంగళికుంట తండా ల్లో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి పల్లె పల్లెకు ఇంటింటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామప్రజలతో మమేకమై ప్రధాని నరేంద్రమోధీ 9 ఏళ్ల సుపరిపాలన గురించి వివరించారు. అదేవిధంగా…