పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయం
తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయమని తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రికే విజయలక్ష్మిని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ అభినందించారు. భర్త జ్ఞాపకార్థం మొక్కను పెంచుతూ పర్యావరణ స్పూర్తిని కలిగించిన వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కొట్రీక విజయలక్ష్మి ని ఎంపీ జోగిని పల్లి…
