Tag పటాన్ చెరు లో ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహం.

పటాన్ చెరు లో ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహం.

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 3: తొలి, మలి దశ తెలంగాణ పోరాటాలలో కీలక భూమిక పోషించడంతోపాటు తన పాటలతో తెలంగాణ జాతిని ఏకం చేసిన మహోన్నత వ్యక్తి, ప్రజా యుద్ధనౌక గద్దర్ 11 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుకు పటాన్ చెరు సిద్దమైంది.తెలంగాణ జాతికి గద్దర్ చేసిన సేవలను ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాలన్న సమన్నత…