Tag పటాన్ చెరు డీఎస్పీగా పురుషోత్తం రెడ్డి

పటాన్ చెరు డీఎస్పీగా పురుషోత్తం రెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, జూలై 19 : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు డీఎస్పీగా పురుషోత్తం రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. వనస్థలిపురం డీఎస్పీగా పనిచేసిన పురుషోత్తం రెడ్డి రాష్ట్రవ్యాప్త బదిలీల్లో భాగంగా పటాన్ చెరు డీఎస్పీగా బదిలీపై వచ్చారు. పటాన్ చెరు డీఎస్పీగా ఇప్పటివరకు పనిచేసిన భీమ్ రెడ్డి హైదరాబాద్ చీఫ్ ఆఫీస్ కు రిపోర్ట్…