పకడ్బందీ చర్యలు చేపట్టాలి..ఎన్నికలు సజావుగా జరగాలి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

పరిగి,ప్రజాతంత్ర, నవంబర్ 23: ఈవీఎం, వివి ప్యాట్స్ స్ట్రాంగ్ రూమ్ ఆవరణలోకి ఎవరు రాకుండా గట్టి నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు.గురువారం పరిగి పట్టణ కేంద్రంలోని మినీ స్టేడియంలోని ఈవీఎం, వివి ప్యాట్స్ స్ట్రాంగ్ రూమును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్…
