పంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి : సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే. శ్రీనివాస్
తాండూరు ప్రజాతంత్ర జులై 17: పంచాయతీ సిబ్బంది కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సోమవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా సీఐటీయ జిల్లా…
