న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 : తెలంగాణ ఉద్యమంలో నిత్యం శ్రమించిన తన వ్యవసాయ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేయడమే కాకుండా తమ కుటుంబాన్ని హతమారుస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తుల నుంచి తమను, తమ ఆస్తులను రక్షించాలని బాధితుడు జగిత్యాల జిల్లా కధలాపుర్ మండల తెలంగాణ జేఏసీ చైర్మన్ పోడేటి పాల్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ…
