నేదునూరులో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 2 : కాంగ్రెస్ నాయకుల ఆద్వర్యంలో మండల పరిధిలోని నేదునూరులో గాంధీ జయంతి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా వైస్ ఎంపిపి గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి, జిల్లా మైనారిటీ జనరల్ సెక్రటరీ యండి.అఫ్జల్ బేగ్ లు మాట్లాడుతూ,సత్యాగ్రహమే ఆయుధంగా అహింసావాదం మార్గంలో పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛ,స్వతంత్రాలను అందించిన మన జాతిపిత మహాత్మా…
