Tag నేడు వినాయక కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభం

నేడు వినాయక కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 23: నేడు తాండూరు పట్టణంలోని పాతకుంట ఆదర్శ నగర్ లో నూతనంగా నిర్మించిన వినాయక కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభించనున్నట్లు తాండూరు ఏఎంసి మాజీ చైర్మన్ విఠల్‌ నాయక్ తెలిపారు ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం ఫంక్షన్‌ హాల్‌లో వేదపండితుల సమక్షంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించినట్లు తెలిపారు. తాండూరులో…