నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జడ్పిటిసి దశరథ్ నాయక్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 22 : కడ్తాల మండలలోని ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన జెనిగల మహేష్ యాదవ్ నూతన సంవత్సరం 2024 కు సంబంధించిన నూతన క్యాలెండర్ ని గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు, కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సులోచన సాయిలు, రైతు…
