Tag నిరుపేద విద్యార్థికి సుంకిరెడ్డి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేత

నిరుపేద విద్యార్థికి సుంకిరెడ్డి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేత

 ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 22 : ఆమనగల్లు మండలం రాం నుంతల గ్రామ పంచాయితి చిన్న తండా కి చెందిన పాత్లావత్ రమేష్ అనే విద్యార్థి పై చదువులు విదేశాలకు (జర్మనీ) వెళ్లేందుకు కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం కార్యకర్తల ద్వారా తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్…