నిరసనలు వ్యక్తం చేస్తున్న హోంగార్డులను అరెస్టు చేయడం దారుణం : ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసి.శేఖర్ గౌడ్, త్యాలపల్లి కృష్ణ
ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 26 : తమ న్యాయమైన కోర్కెలు నెరవేరేందుకు హోంగార్డులు నిరసన వ్యక్తం చేస్తుంటే వారిని పోలీసులు మహిళా హోంగార్డులు అని చూడకుండా అరెస్టులు చేయడం దారుణమని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈసి.శేఖర్ గౌడ్(మామ) త్యాలపల్లి కృష్ణలు మండిపడ్డారు. బుధవారం వారు ‘ప్రజాతంత్ర’ తో మాట్లాడుతూ,కొన్ని సంవత్సరాలుగా హోంగార్డులు సంబంధిత పోలీస్ స్టేషన్లో…
